తెలుగులో కావలసిన ప్రత్యేక చిహ్నములు
వాటి వివరాలను తెలుగులో కావలసిన ప్రత్యేక చిహ్నముల మార్కులో చూడగలరు.
సంగీతమునకు, వేదమునకు సంబంధించిన ప్రత్యేక చిహ్నములన్ని
"స రి గ మ ప ద ని స సా రీ గా మా పా దా నీ సా"ల
మీద గాని క్రిందగాని ఉంచవలెను. అవి (neither superscrits, nor subscripts
nor suffixes). ఇది గమనించవలసినదిగా కోరుచున్నాను. మఱి
"స రి గ మ ప ద ని స సా రీ గా మా పా దా నీ సా"ల ప్రక్కన ఉన్న 1, 2 & 3 లు మాత్రము suffixes గా గుర్తించవలసినదిగా కోరుచున్నాను.
నా బ్లాగుల ప్రపంచము కూడ చూడండి. అందులో శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల పద సౌరభము (870 కీర్తనలు .. మఱి కొన్ని కొత్త కీర్తనలను ప్రతినెల జతచేరుస్తాను. శ్రీహరిదాస సంకీర్తనములు (భగవదనుగ్రహము వల్ల నేను సంకలనము చేసినవి) వాటికి సంబంధించిన యం పి త్రీ సంగీతము కూడ చూడవచ్చు.
ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు
శిష్ట్లా శ్రీరామచంద్రమూర్తి
03/23/06

1 Comments:
హలో friends మీకు న్యూస్ చదవడానికి ఎక్కువ time లేదా? అయితే మీకోసం, ఏదైనా సూటిగా...సుత్తి లేకుండా...చేప్పాడానికి మేము ఓ క్రొత్త వెబ్ సైట్ start చేసాము తప్పక చూడండి. http://www.apreporter.com
ఏదైనా సూటిగా...సుత్తి లేకుండా... http://www.apreporter.com
Post a Comment
<< Home