Requirement For Telugu-special diacritical marks

It contains SriharidAsa lyrics (four parts) composed by me with the Grace of the Lord. It also contains some music audio files recorded from SrIharidAsa lyrics in mp3 format (sung by Dr. Balamurali. Hyderabad Brothers and some AIR artists). The website also enlists SrI annamAcAri lyrics in Multiple languages and it is an on going process. Please feel free to post your comments on this website.

Name:
Location: Ottawa, Ontario, Canada

I was an ex-hi-tech Engineer and now I am retired. I am neither a poet nor a musician. SriharidAsa lyrics (four parts) composed by me with the Grace of the Lord. It also contains some music audio files recorded from SrIharidAsa lyrics in mp3 format (sung by Dr. Balamurali, Hyderabad Brthers and some AIR artists). The website also enlists SrI annamAcAri lyrics in Multiple languages and it is an on going process. Please feel free to post your comments on this website.

Friday, August 11, 2006

Blogger: Edit User Profile

Blogger: Edit User Profile

Thursday, March 23, 2006

తెలుగులో కావలసిన ప్రత్యేక చిహ్నములు

తెలుగులో సంగీతము కూర్చుటకు అనువైన చిహ్నములు తెలుగు యూనికోడ్ ఫాంట్సల లోపించినవి.ఇంకా వేదమునకు సంబంధించిన చిహ్నములు కూడ లేవు. మఱియు తమిళములోనున్న తిరుప్పావై పాటలను(ధనుర్మాసములో ఆంధ్ర దేశములో విష్ణు ఆలయములలో పారాయణ చేస్తారు) తెలుగు లిపిలో వ్రాయుటకు కొన్ని కొత్త అక్షరములను కూడ చేర్చ వలసినదిగా కోరుచున్నాను.

వాటి వివరాలను తెలుగులో కావలసిన ప్రత్యేక చిహ్నముల మార్కులో చూడగలరు.

సంగీతమునకు, వేదమునకు సంబంధించిన ప్రత్యేక చిహ్నములన్ని
"స రి గ మ ప ద ని స సా రీ గా మా పా దా నీ సా"ల
మీద గాని క్రిందగాని ఉంచవలెను. అవి (neither superscrits, nor subscripts
nor suffixes). ఇది గమనించవలసినదిగా కోరుచున్నాను. మఱి
"స రి గ మ ప ద ని స సా రీ గా మా పా దా నీ సా"ల ప్రక్కన ఉన్న 1, 2 & 3 లు మాత్రము suffixes గా గుర్తించవలసినదిగా కోరుచున్నాను.

నా బ్లాగుల ప్రపంచము కూడ చూడండి. అందులో శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల పద సౌరభము (870 కీర్తనలు .. మఱి కొన్ని కొత్త కీర్తనలను ప్రతినెల జతచేరుస్తాను. శ్రీహరిదాస సంకీర్తనములు (భగవదనుగ్రహము వల్ల నేను సంకలనము చేసినవి) వాటికి సంబంధించిన యం పి త్రీ సంగీతము కూడ చూడవచ్చు.

ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు
శిష్ట్లా శ్రీరామచంద్రమూర్తి

03/23/06